Adani Group chairman Gautam Adani replaced Reliance Industries Limited chairman Mukesh Ambani to become the richest person in Asia.
#MukeshAmbani
#GautamAdani
#GautamAdaniNetWealth
#MukeshAmbaniNetWealth
#MukeshAmbaniIncome
#GautamAdaniDailyincome
#MukeshAmbaniHouse
#GautamAdaniHouse
#Reliance
#AdaniGroup
గత కొన్నేళ్లుగా దేశంలోనే కాకుండా ఆసియాలో కూడా అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ను అదానీ గ్రూప్ చైర్మన్ అండ్ ఫౌండర్ గౌతమ్ అదానీ దాటేశారు. ముఖేష్ అంబానీకి సౌదీ అరామ్‌కో డీల్ తేడా కొట్టడంతో వెనుకబడిపోయారు. మరో వైపు గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం ఇప్పుడు ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీనే.