Watch Tirumala Ghat Road Damaged because of Landslide. Here is the update on AP Rains And Weather
#TirumalaGhatRoad
#CycloneJawad
#APWeather
#AndhraPradesh
#APRains
#APWeatherman
#TirumalaGhatRoadLandslide
#Chittoor
#tirupati
భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడటం వల్ల రోడ్డు కుంగిపోయింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి నష్టం జరగలేదు కానీ భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. ఇక మరోవైపు తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండంగా, 3వ తేదీకి తుపానుగా బలపడితే గనుక డిసెంబర్ 3 నుంచి 6 వరకు మళ్ళీ వర్షాలు తప్పేలా లేవు