Omicron Variant : Omicron Case In AP Vizianagaram | Omicron Cases In India

Oneindia Telugu 2021-12-13

Views 2.4K

Omicron variant is now expanding worldwide. 5 more new cases found, Total positive cases reaches to 38 in india. 1 case found in AP Vizianagaram.
#Omicron
#OmicronInIndia
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#newcovid19variant
#BoosterDose
#WHO
#AndhraPradesh

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది..తాజాగా మరో 5 కేసులు నమోదయ్యాయి.. కర్ణాటకలో మూడో కేసు,ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్, మహారాష్ట్ర ఒక్కో కేసు నమోదైయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఇక, ఏపీలో విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిలో ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు.

Share This Video


Download

  
Report form