There should be transparency between BCCI and India captain, says Virat Kohli's childhood coach Rajkumar Sharma
#ViratKohli
#Jayshah
#Teamindia
#RohitSharma
#Ganguly
#BCCI
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేనికీ ఆశపడడని.. ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. కొద్దిరోజులుగా భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితులు, విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆయన స్పందించాడు. విరాట్ కోహ్లీ ఒక్కసారి మైదానంలోకి దిగితే ఈ విషయాలన్నీ మర్చిపోతాడని,అతను అంకితభావంతో క్రికెట్ ఆడతాడని చెప్పుకొచ్చాడు. ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాజ్‌కుమార్ శర్మ.. కోహ్లీ వ్యక్తితత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.