సినిమా ఇండస్ట్రీ నమ్మకం మీద నడుస్తుంది ​ - Adbhutham Producer

Filmibeat Telugu 2021-12-21

Views 1

Adbhutham Movie Producer Chandra Shekhar exclusive Interview with filmibeat telugu part 3. Adbhutam movie is streaming in Disney+ Hotstar ott platform
#Adhbhutam
#Chandrashekar #ShivaniRajashekhar
#Tejasajja
#GymTrainer
#Thulasi

తెలుగు రాష్ట్రాలో సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ గా పేరుగడించిన చంద్రశేఖర్... క్రమంగా సినిమాలపై అభిమానం పెంచుకున్నారు. ఎంతో మంది టాప్ సెలబ్రిటీలకు క్రిటికల్ అడ్వైజర్ గానూ వ్యవహరించే ఆయన, ఫిల్మీ ఫ్రెండ్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మాతగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ లీక్ అవ్వడం, కరోనా వంటి ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమా తీసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటో ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS