In an interview, senior spinner Ravichandran Ashwin described the difficult conditions he faced in the run-up to the Test series between India and South Africa from the 26th of this month. Ashwin thinks more about retirement between 2018-2020. On one occasion, Ashwin said that Ravi Shastri's words hurt him a lot.
#INDvsSA
#RavichandranAshwin
#RaviShastri
#KuldeepYadav
#RohitSharma
#ViratKohli
#TeamIndia
#Cricket
ఈ నెల 26 నుంచి భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూ లో వివరించాడు. అశ్విన్ 2018 -2020 మధ్య తన రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించాడట. ఓ సందర్భంలో రవి శాస్త్రి మాటలు తనను చాల బాధపెట్టాయని అశ్విన్ తెలిపారు.