TTDP women president Thirunagari Jyothsna said it was surprising that MLC
Kavita did not respond to the auction of Singareni despite being
the honorary president of the Singareni labour wing.
workers would be turned over.
#Kalavakuntlakavitha
#Mlckavitha
#Singareni
#Auctionofblocks
#Ttdpwomenpresident
#Tirunagarijyothsna
సింగరేణి బ్లాకుల వేలం గురించి ఎమ్మెల్సీ కవిత స్పందించకపోడం ఆశ్చర్యాన్ని
కలిగిస్తోందని టీటీడిపి మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న
పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు తిరగబడతారనే భయంతో బ్లాకుల వేలం ఆపాలని కవిత ప్రకటన ఇచ్చిందని తెలిపారు.