U-19 Asia Cup: India Beat Sri Lanka And clinch 8th U19 Asia Cup title at the Dubai International Stadium
#U19AsiaCup
#ACCU19AsiaCup2021
#INDLift8thAsiaCupTitle
#IndiaBeatSriLanka
#TeamIndia
#U19Worldcup
అండర్ 19 యువ భారత్ మరోసారి సత్తా చాటింది. దుబాయ్ వేదికగా జరిగిన అండర్ 19 ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన 9 ఆసియాకప్ ఎడిషన్లలో ఎనిమిదింటిని ఇండియానే గెలుచుకోవడం విశేషం.