A rare event has taken place in the Big Bash League taking place in Australia. The match between the Melbourne Stars and the Perth Scotchers took place on Tuesday as part of the league. Pak fast bowler Haris Rauf, representing the Melbourne Stars, celebrated Corona style celebrations after taking wikect.
#BigBashLeague
#HarisRauf
#Covid19
#Mask
#MelbourneStars
#Cricket
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం పెర్త్ స్కాచర్స్‌తో మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ వికెట్ తీసిన ఆనందంలో కరోనా స్టైల్ లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.