Here is the Latest Film Updates And Tollywood Updates. Senior director and producer Tammareddy Bharadwaja Angry Comments On YSRCP MLA's Over AP Movie Tickets Rates Issue
#APMovieTicketsRates
#RGV
#Tollywood
#SankrantiReleases
#RRR
#FilmUpdates
#TammareddyBharadwaja
టికెట్ రేట్లు వివాదం ఇప్పట్లో సమిసేలా లేదు. పేదల కోసం టికెట్ రేట్లు తగ్గించామని చెబుతున్న వైసీపీ నేతలు.. పేద ప్రజల కోసం సొంత ఊరు వెళ్లే ప్రజల కోసం టికెట్ ధరను 600 రూపాయలకు ఇవ్వట్లేదే అంటూ తమ్మారెడ్డి ధ్వజమెత్తారు.