Real Dandupalyam Trailer Launch
#RealDandupalyam
#Tollywood
#Ragini
#MeghanaRaj
#Samyukta
#MussanjeMahesh
#SureshKondeti
రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్‌ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా రామ్‌ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు.