Virat Kohli Cried when ms dhoni quits test Captaincy.
#ViratKohli
#MsDhoni
#Teamindia
#testcaptaincy
#bcci
విరాట్ కోహ్లీ తొలిసారిగా 2014లో టీమిండియా టెస్టు కెప్టెన్సీ చేపట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌కు బొటన వేలు గాయంతో అప్పటి కెప్టెన్ ధోని దూరమయ్యాడు. దీంతో తొలి సారి ఆ మ్యాచ్‌లో టీమిండియాను కోహ్లీ నడిపించాడు. అనంతరం రెండు, మూడు టెస్టులకు ధోని నాయకత్వం వహించాడు. అయితే మూడో టెస్టు మ్యాచ్ అనంతరం ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో నాలుగో టెస్టు మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీని బీసీసీఐ టీమిండియా శాశ్వత టెస్టు కెప్టెన్‌గా ప్రకటించింది.