KCR To Implemet English Medium In Telangana Govt schools.
#CMKCR
#Ysjagan
#AndhraPradesh
#Telangana
#EnglishMedium
ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే.. ప్రజల మద్దతు తోనే..
సో సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక.. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలోనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జరగదు.
ఇక వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విధానాన్ని అప్పట్లో కొందరు స్వాగతింగా.. మరికొందరు వ్యతిరేకించారు..