Deyyam Tho Sahajeevanam : Natti Karuna Debut అమ్మాయికి అమ్మాయే సెక్యూరిటీ | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-01-27

Views 469

‘Deyyam Tho Sahajeevanam’. Natti Karuna, daughter of Telugu producer Natti Kumar, is being introduced to Telugu audience through the movie. Produced and directed by Natti Kumar himself, the movie is being bankrolled under the banner Nattis Entertainment. The movie is being presented by Natti Lakshmi and Natti Kranthi.
#Tollywood
#DeyyamThoSahajeevanam
#Lakshmikaruna
#Nattikaruna
#nattikumar
#telugucinema
#Horrorcomedy
#Nattientertainment
#DSJ

నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘డిఎస్‌జె‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వంలో నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని ఈనెల 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS