Congress senior leader Ponnala Lakshmaiah was angry that the TRS government would do nothing new unless it continues to rule on the welfare foundations laid by the Congress party.
#PonnalaLakshmaiah
#TRSparty
#Telanganacongress
#CMKCR
#KTR
#Revanthreddy
#Telanganagovt
కాంగ్రెస్ పార్టీ వేసిన సంక్షేమ పునాదుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది తప్ప కొత్తగా చేస్తుంది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ నిండా ముంచారని ధ్వజమెత్తారు.