PRC Issue In AP: Andhra Pradesh Employees Against to AP Govt Over PRC In AP. But AP govt issues ordinance on increasing retirement age for employees.
#PRCinAP
#APCMJagan
#Employeesretirementage
#APGovtVSEmployees
#tdp
#AndhraPradeshEmployees
#JAC
#PRCSteeringCommittee
#PayRevisionCommission
#పీఆర్సీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త PRC జీవోలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. కానీ దానితో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది.