Pushpa Movie పై Garikipati Narasimha Rao కామెంట్స్ తప్పా? తగ్గాల్సింది ఎవరు? | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-02-03

Views 5

Garikipati Narasimha Rao sensationalcomments on thaggedele dialouge in pushpa movie, and it leads to a huge debate in social media.
#alluarjun
#pushpamovie
#garikapatinarasimharao
#tollywood
#alluarjunfans

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదేలే' అనే డైలాగ్‌ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా దీనిపై గరికపాటి నరసింహారావు సెటైర్లు వేశారు. 'స్మ‌గ్లింగ్ చేసేవాడు త‌గ్గేదేలే అంటాడా? ఎవడైనా కుర్రాడు గూబ మీద కొట్టి త‌గ్గేదేలే అంటాడు. మ‌రి దీనికెవ‌రు కార‌ణం. ఇలాంటి విష‌యాలు మాట్లాడితే అందరికీ కోప‌మే వ‌స్తుంది' అంటూ వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS