Kothala rayudu movie public review
#actorsrikanth
#srikanthmeka
#tolywood
#kotharayudu
కోతలరాయుడు సినిమా టైటిల్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో చేసిన సినిమా కావడం, ఆ టైటిల్‌తో శ్రీకాంత్ వస్తున్నాడనే వార్త అందరిలో ఆసక్తిని రేపింది. శ్రీకాంత్, నటాషా దోషి, డింపుల్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజా కోతలరాయుడు ఎలాంటి అనుభూతిని కలిగించాడనే విషయంలోకి వెళితే..