DJ Tillu Movie Team interview part 2. DJ Tillu is a romantic thriller movie directed by Vimal Krishna. The movie casts Siddhu and Neha Shetty are in the lead roles along with Prince Cecil, Brahmaji, Pragathi, Narra Srinivas are seen in supporting roles. The music is composed by Sri Charan Pakala and background music is done by Thaman S while cinematography is done by Sai Prakash Ummadisingu and edited by Navin Nooli. The film is produced by Suryadevara Naga Vamsi under the Sithara Entertainments
#Djtillu
#Tollywood
#Sidhujonnalagadda
#Nehashetty
సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాతగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్