Uttar Pradesh Elections 2022 : BJP Will Win In UP - PM Modi | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-10

Views 1

UP Assembly Elections 2022: The first phase of elections is underway in Uttar Pradesh. Voters are eager to cast their votes. 20 per cent voting done by 11 am. Prime Minister Narendra Modi has assured that the BJP will win the upcoming elections in five states.
#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections2022
#YogiAdityanath
#BJP
#RahulGandhi
#Congress
#AkhileshYadav
#SamajwadiParty
#SP
#PMModi

ఈ రోజు నుంచి యూపీ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ తొలివిడత ఎన్నికల్లో ఉదయం 11.00 వరకు 20శాతం మేర పోలింగ్ నమోదైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS