IPL 2022 Mega Auction : Ishan Kishan Is The Best Choice For RCB As A Captain | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-11

Views 173

Former Team India cricketer Harbhajan Singh has made some interesting comments in the run-up to the IPL 2022 mega auction. He said the Royal Challengers Bangalore team was trying to get Ishan Kishan in the auction, adding that the team would be better off if Ishan Kishan was appointed as the RCB team captain.
#IPL2022MegaAuction
#RCB
#IshanKishan
#HarbhajanSingh
#IPL2022
#ViratKohli
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#GlennMaxwell
#MohammedSiraj
#Cricket

ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇషాన్ కిష‌న్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపాడు,ఇషాన్ కిష‌న్‌ ఆర్సీబీ జట్టు కెప్టెన్ గా నియమిస్తే ఆ జట్టు మరింత మెరుగవుతుందని తెలిపాడు.

Share This Video


Download

  
Report form