Kia Carens India Launch In Telugu | Price Rs 8.99 Lakh | Diesel & Petrol Variants Pricing

DriveSpark Telugu 2022-02-15

Views 2.4K

భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ (Kia Carens) MPV విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త MPV ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు. ఈ MPV యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లు దీనిని రూ. 25,000 అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS