Alia Bhatt played the title role in the film based on the life of Gangubai Katiawadi.The film is finally set to release on February 25. In this context Alia Bhatt shared the highlights of the film.
#AliaBhatt
#GangubaiKathiawadi
#ShantanuMaheshwari
#AjayDevgn
#VijayRaaz
#SanjayLeelaBhansali
#Bollywood
#Tollywood
గంగుబాయి కతియావాడి జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమాలో అలియా భట్ టైటిల్ రోల్ లో నటించారు. గత ఏడాది నుంచి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు చాలా ప్రయత్నం చేసినా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అలియా భట్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.