IPL 2022: Need To End IPL Auction System దారుణంగా Unsold Players మాన‌సిక పరిస్థితి | OneindiaTelugu

Oneindia Telugu 2022-02-22

Views 282

IPL 2022: CSK Batter Robin Uthappa wants To End IPL Auction System and Suggests Draft System for IPL. The main point is Auctions made impact On Mental Health of unsold players and even bargained players


#IPL2022
#IPLAuctions
#RobinUthappa
#IPLAuctionSystem
#Unsoldplayers
#BCCI
#CSK




ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం తరువాత రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల మాన‌సిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఓపెన్ అయ్యాడు . ఆట‌గాళ్ల కోసం వేలం భార‌త్‌లో మాత్రమే జరుగుతుందని, భవిష్యత్తులోనైనా ఈ సిస్టమ్ కు స్వ‌స్థి ప‌లికితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS