Finance and Health Minister Harish Rao inaugurated the nursery mela at the People's Plaza in Hyderabad on Thursday. Hundreds of nursery managers from different states are participating in the mela.
#NurseryMela
#Plants
#Hyderabad
#HarishRao
#Health
#IndoorPlants
#OutdoorPlants
#Telangana
హైదరాబాద్‌లో గురువారం పీపుల్స్‌ప్లాజాలో నర్సరీమేళాను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది నర్సరీల నిర్వాహకులు ఈ మేళాలో పాల్గొంటున్నారని తెలిపారు.