Russia Ukraine Conflict : Ukraine President Volodymyr Zelensky Speaks To PM Modi
#RussiaUkraineConflict
#VolodymyrZelensky
#PMModi
#Ukraine
#Russia
#IndiansinUkraine
#UkraineRussia
#VladimirPutin
#JoeBiden
#UkraineMilitary
#Kiev
#Kyiv
#USmilitary
#RussiaArmy
#Ukrainenews
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హింసను నిలిపివేయాలని.. చర్చలు జరపాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.