సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇంటి కోసం రూ.3 లక్షల సాయం: హరీశ్ రావు

Telugu Samayam 2022-03-07

Views 1

సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల సాయం అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్రవాప్తంగా 4 లక్షల మందికి, నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి హరీశ్ రావు. మొత్తం రూ.12 వేల కోట్లను డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బడ్జెట్లో ప్రతిపాదించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS