KCR ఏది చేప్తే అది స్పీకర్ చేస్తారు BJP MLA Raghunandan Rao | Assembly Sessions | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-09

Views 5

Telangana Assembly Budget Sessions 2022- 2023 : BJP MLA Raghunandan Rao Press meet over TRS government's attitude in Assembly budget sessions
#TelanganaBudget2022
#BJPMLARaghunandanRao
#HarishRao
#hyderabad
#cmkcr
#trsparty
#telanganaassemblysessions
#bjp
#RRR
#BJPMLAs


గ‌వ‌ర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బ‌డ్జెట్ సెషన్‌ ప్రారంభించడంతో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయడంతో వారిని బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని అధికార పక్షం టీఆర్ఎస్ కోర‌డం, అందుకు స్పీక‌ర్ కూడా ఓకే చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్షన్ నిమిషాల వ్యవ‌ధిలోనే జరిగిపోయిది.దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS