Mahesh Kumar Goud reacts on jagga reddy comments over revanth reddy and tpcc
#congress
#revanthreddy
#jaggareddy
#maheshkumargoud
#tpcc
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. ఓ పక్క జగ్గా రెడ్డి తన కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.