Analysis Telangana congress internal clashes . Jagga reddy is not at all willing to work under revanth reddy's leadership where as another senior leader v hanumantha rao remains silent .
#telangana
#hyderabad
#jaggareddy
#revanthreddy
#ManaOoruManaPoru
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. ఓ పక్క జగ్గా రెడ్డి తన కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు.మరో పక్క రేవంత్ రెడ్డి మన ఊరు మన పోరు కార్యక్రమం తో ప్రజల్లోకి వెళుతున్నారు