Viral: Pradeep Mehra Running Video | PM Modi Wins Hearts | Inspiring Stories | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-23

Views 77

Viral: 19 Year Old Pradeep Mehra Running Video wins many hearts and went viral in social media. Young Boy won huge appreciation on social media. On the other Hand An intresting Thing Happened in Padma Awards 2022 presentation, Have A look into this Video

#Viral
#PradeepMehraRunningVideo
#Army
#PadmaAwards2022
#PadmaShri
#SwamiSivananda
#PMModi
#viralvideos
#InspiringStories

కొన్ని వీడియోలు చూడగానే మనసుకు హత్తుకుంటాయి , మరికొన్ని స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అటువంటి వీడియోస్ ని ఈ వీడియో లో మీకు చూపిస్తున్నాం. ఆర్మీ లో చేరడం కోసం ఎవరి సహాయం లేకుండా తాను పని చేసే చోటు నుంచి ఉంటున్న చోటుకి దాదాపు 10 కిమీపైనే అర్ధరాత్రి పరుగులు తీస్తు తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు 19 ఏళ్ళ ప్రదీప్ మెహ్రా. ఈ వీడియో మీ పిల్లలకి కచ్చితంగా చూపించండి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS