Kannadigas Angry With RRR Movie..తప్పెవరిది ? | RRR Vs KGF 2 | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-03-24

Views 552

RRR Movie Controversy in karnataka
#RRR
#RRRMovie
#karnataka
#Bengaluru

భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ విడుదలకు అంతా సిద్దమైంది. పలుమార్లు విడుదల వాయిదా పడి చిట్టచివరకు మార్చి 25వ తేదీన రిలీజ్‌కు రెడీ అయింది. అయితే కర్ణాటకలో ఈ సినిమాపై స్థానికులు భగ్గుమంటున్నారు. శివరాజ్ కుమార్‌ను, కన్నడ ప్రజలను అవమానించారంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS