SS Rajamoulis RRR hits the Theatres on March 25th. Here is the worldwide collections estimation.
#RRRmovie
#ssrajamouli
#Tollywood
#telugucinema
#ramcharan
#jtntr
#RRRReview
#batman
#baahubali2
RRR మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదైంది. నైజాం ఏరియాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు రూ.70 కోట్లు, సీడెడ్ హక్కులు 37 కోట్లకు, ఉత్తరాంధ్ర సంబంధించిన థియేట్రికల్ హక్కులు 22 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మూడు ప్రాంతాల హక్కుల విలువ సుమారు 130 కోట్లుగా నమోదైంది.