IPL 2022, CSK VS KKR : MS Dhoni smash a half-century in IPL 2022 opener against Kolkata Knight Riders (KKR) in Mumbai.
#IPL2022
#Mahi
#Dhoni
#Thala
#CSKVSKKR
#AmbatiRayudu
#chennaisuperkings
#RavindraJadeja
#TATAIPL
#kolkataknightriders
#MSDhonihalfcentury
#ShreyasIyer
మహేంద్రసింగ్ ధోని కష్టాల్లో పడిన CSK ను ఆదుకోని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ కొట్టి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. ధోని చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.