IPL 2022, MI VS DC: Chetan Sakariya, KS Bharat And Sarfraz khan Not included in DC Playing 11 Against MI
#IPL2022
#MIVSDC
#IshanKishan
#MumbaiInidans
#TilakVarma
#DelhiCapitals
#ChetanSakariya
#RishabhPant
#IPL2022Match2
#cricketlivescore
#BrabourneStadium
గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన చేతన్ సకారియా ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించినా.. మేనేజ్‌మెంట్ అతనికి అవకాశం ఇవ్వలేదు. చేతన్ సకారియాను తుది జట్టులో ఆడించకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.