వివాహ సమస్యలు, భార్యభర్తల మధ్య గొడవలను తొలగించే కుజ గ్రహ దోష నివారణ | Daivaradhana - Telugu

Daivaradhana Telugu 2022-03-28

Views 1

In this video, Maddikunta Sreekanth Sharma Garu explained the Remedies for Kuja Graha Dosha Nivarana.

నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిషం ప్రకారం కుజుడుగా పేర్కొంటారు. ఈయనను మంగళుడు అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఉష్ణ ప్రకృతి గల కుజుడిని పాప గ్రహంగా చెబుతారు. వివాహం, వైవాహిక జీవితంపై ప్రభావం అధికంగా ఉంటుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS