Hyderabad Pub Issue Update
#HyderabadPubIssue
#BanjaraHillsPoliceStation
#Hyderabad
#Telangana
#Hyderabadpolice
#Tollywood
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ ఇష్యూ కి సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది . ఈ క్రమంలో కీలక నిందితుడు లక్ష్మీపతి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు