Gaali Vaana web series will be Releasing on 14th April on ZEE5. Saikumar and Radhika Sarathkumar are playing the lead roles.
#GaaliVaana
#GaaliVaanaWebSeries
#Satyadev
#SaiKumar
#RaadhikaSarathkumar
#ThagubothuRamesh
#Tollywood
బిబిసి స్టూడియోస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ లు నిర్మించిన "గాలివాన" అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న జి5 లో విడుదల కాబోతుంది. సాయికుమార్, రాధిక శరత్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది అని చెప్పుకొచ్చింది నిర్మాణ బృందం.