మేం అంత తెలివైనోళ్లం కాదు.. ఆయన ఏం చెబుతారో మాకు అర్ధం కాదు: మంత్రి బాలినేని

Telugu Samayam 2022-04-06

Views 69

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. మంత్రి ఏమన్నారో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS