ipl 2022 : hanuma vihari top class performancein dhaka premiere league
#ipl2022
#hanumavihari
#dhakapremiereleague
#srh
#sunrisershyderabad
2022 మెగా వేలంలో ఏ జట్టు కోనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన తెలుగు కుర్రాడు హనుమ విహారీ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో విహారీ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓ అజేయ సెంచరీ, హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా చివరి మూడు మ్యాచ్‌ల్లో హనుమ విహారీ వరుసగా 16 బంతుల్లోనే 45 పరుగులు, 43 బంతుల్లోనే 112* పరుగులు, 23 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు