Beast : Heroine Pooja Hegde Interview About Beast Movie | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-04-11

Views 35

Beast movie written and directed by Nelson Dilipkumar, Thalapathy Vijay and Pooja Hegde as the lead roles, The music is composed by Anirudh Ravichander, The movie produced by Kalanidhi Maran under the banner Sun Pictures.The movie going to release on April 13th.

#Beast
#PoojaHegde
#Vijay
#DilRaju
#NelsonDilipkumar
#ThalapathyVijay
#AnirudhRavichander
#HalamithiHabibo
#KalanidhiMaran
#Tollywood

నెల్సన్ దర్శకత్వం వహించిన బీస్ట్ మూవీ ఈ నెల 13న విడుదలకు రెడీ గా ఉంది. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే బీస్ట్ పాటలు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్‌ను సృష్టించాయి. ముఖ్యంగా 'అరబిక్ కుతు' పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ విడుదల నేపథ్యంలో పూజ హెగ్డే చిత్ర విశేషాలను పంచుకున్నారు.

Share This Video


Download

  
Report form