IPL 2022 : SRH All-Rounder Washington Sundar Ruled Out For 1 Week | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-12

Views 23

IPL 2022 : Sunrisers Hyderabad all-rounder Washington Sundar has been ruled out of the Indian Premier League for atleast 1 week due to injury concerns. Sundar has sustained the injury between the thumb and first finger and was seen walking off the field as well.
#IPL2022
#SRH
#WashingtonSundar
#SRHvsGT
#KaneWilliamson
#RahulTripati
#OrangeArmy
#SunrisersHyderabad
#AbhishekSharma
#NicholasPooran
#HardikPandya
#ShubhmanGill
#AidenMarkram
#RomarioShepherd
#BhuvneshwarKumar
#TNatarajan
#KaviyaMaran
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా జట్టును చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టు దూరం అయ్యాడు. గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండట్లేదు. ఎన్ని మ్యాచ్‌లకు అతను దూరం అవుతాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. కనీసం రెండు వారాల పాటు అతను విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు వారాల వ్యవధిలో జరిగే మ్యాచ్‌లల్లో వాషింగ్టన్ సుందర్ ఆడకపోవచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS