Telangana: CM KCR decision In Pragathi Bhavan over Paddy Procurement in Telangana
#cmkcr
#PaddyProcurement
#BJP
#TRSVSBJP
#Telanaganafarmers
#PMmodi
#Farmers
#RakeshTikait
#NewDelhi
#Telangana
#PragathiBhavan
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వారం రోజుల ఢిల్లీ యాత్ర తరువాత హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొంత కాలంగా ధాన్యం సేకరణ అంశంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన కేసీఆర్..ఇప్పుడు ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.