IPL 2022: RCB Batter Dinesh Karthik says, I have been doing everything I can to be part of the Indian team
#IPL2022
#DineshKarthik
#RCB
#DK
#దినేశ్ కార్తీక్
టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పాడు దినేశ్ కార్తీక్. టీమిండియాలో చోటు కోసం తాను అన్ని విధాలుగా కష్టపడుతున్నానని చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున ఆడాలన్నతన కోరికను కార్తీక్ వ్యక్తం చేశాడు.