IPL 2022 : BCCI has officially changed the venue for the upcoming league match between Delhi Capitals and Punjab Kings, earlier the match scheduled to be held at the Maharashtra Cricket Association Stadium in Pune but now hosted by Mumbai’s Brabourne Stadium.
#IPL2022
#DCvsPBKS
#BCCI
#DelhiCapitals
#RishabhPant
#PatrickFarhart
#DelhiCapitalsphysio
#Covid19
#KuldeepYadav
#KamleshNagarkoti
#PrithviShaw
#DavidWarner
#LungiNgidi
#AxarPatel
#Cricket
ఢిల్లీ కేపిటల్స్ జట్టు బుధవారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి వేదిక. దీనికోసం ముంబై టీమ్ పుణేకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ- దాన్ని రద్దు చేసుకుంది. రద్దవుతుందనే ప్రచారం సైతం సాగింది. ఈ అనుమానాలకు బీసీసీఐ తెర దించింది. మ్యాచ్‌ను పుణే నుంచి ముంబైకి తరలించింది. బ్రబౌర్న్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని తెలిపింది.