IPL 2022 : Delhi Capitals player Mitchell Marsh tested negative for COVID-19 in RT-PCR test after positive Rapid Antigen test.
#IPL2022
#DelhiCapitals
#DCvsPBKS
#RishabhPant
#PatrickFarhart
#DelhiCapitalsphysio
#Covid19
#KuldeepYadav
#KamleshNagarkoti
#PrithviShaw
#DavidWarner
#LungiNgidi
#AxarPatel
#Cricket
ఢిల్లీ క్యాపిటల్స్‌ను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హర్ట్ కోవిడ్ బారిన పడగా తాజాగా ఓ ఆటగాడికి కూడా వైరస్ సోకినట్లు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఆ ఆటగాడు ఎవరో కాదని ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అని వార్తలు వెలువడ్డాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆర్టీపీసీఆర్ టెస్టులో మార్ష్‌కు నెగెటివ్ ఫలితం వచ్చినట్టు తెలుస్తోంది.