IPL 2022 : Dhawal Kulkarni All Set To Join Mumbai Indians Squad | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-21

Views 17

IPL 2022 : Team India veteran pacer Dhawal Kulkarni is set to join the struggling Mumbai Indians for the ongoing IPL 2022.
#IPL2022
#DhawalKulkarni
#MumbaiIndians
#CSKvsMI
#RohitSharma
#ChennaiSuperKings
#JaspritBumrah
#KieronPollard
#IshanKishan
#SuryakumarYadav
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌.. ముంబై ఇండియన్స్ ఏ మాత్రం అచ్చి రావట్లేదు. ముంబై ఇండియన్స్ ఓ సర్‌ప్రైజ్ నిర్ణయాన్ని తీసుకుంది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకోనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపో, మాపో- అతను ముంబై ఇండియన్స్ జట్టుతో కలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS