Andhra Pradesh: జగన్ వర్సెస్ చంద్రబాబు 2024 ఎన్నికల గెలుపు మంత్ర | Telugu Oneindia

Oneindia Telugu 2022-04-23

Views 27

Andhra Pradesh: AP CM Jagan VS Former CM Chandrababu Naidu Winning Mantra for Elections in 2024.


#AndhraPradesh
#APCMJagan
#ChandrababuNaidu



ఏపీలో 2024 ఎన్నికల గెలుపు మంత్ర ఫిక్స్ చేసుకున్నారు సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు . వైసీపీ ఎలాగైనా తామే మరోసారి అధికారంలో కొనసాగే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ప్రభుత్వం పైన భారీ స్థాయిలో ప్రతికూలత ఉందని, తమకు కలిసి వస్తుందని అంచానతో టీడీపీ ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS