Gas Price Hike: The Rise in international rates are the reason for LPG price hike in India | దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ ధరలపై డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారో చూద్దాం. గ్యాస్ ధరల పెంపు, తగ్గింపు అనేది ఇంటర్నేషనల్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటది తప్ప రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం పూర్తిగా ఉండదు అనేది కొందరి డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయం.
#GasPriceHike
#PetrolPriceHike
#fuelpricehike