cyclone Asani: Heavy rain Lashes several parts of Andhra Pradesh | తీవ్ర తుఫానుగా మారింది అసని. అనుకున్నదాని కంటే తీరానికి దగ్గరగా తుఫాను వచ్చింది. అయితే, తీరం వెంబడే ఉత్తర దిశగా ప్రయాణించి సముద్రంలోనే ఆగిపోయే అవకాశం ఉంది.ప్రకాశం జిల్లా నుంచి ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 10 గంటల పాటు నిరంతరాయంగా వర్షాలు, గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
#CycloneAsani
#AndhraPradesh
#CyclonicStormAsani